అది బెస్ట్ డెసిషన్.. వాళ్లే దేశాన్ని Talibans చేతుల్లో పెట్టారు..! - Joe Biden || Oneindia Telugu

2021-09-01 4,664

ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొనడానికి అమెరికానే కారణమని, అమెరికా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవడం వల్లే తాలిబన్లు విరుచుకుపడ్డారని విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలోనూ జో బైడెన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. అమెరికా తీసుకున్న ఆ నిర్ణయం వల్లే ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయంటూ బ్రిటన్ సైతం వ్యాఖ్యానించింది. వాటన్నింటినీ పట్టించుకోలేదు అమెరికా. తన పని తాను చేసుకుంటూ వెళ్లింది.

#JoeBiden
#Afghanistan
#USmilitary
#Talibans
#AshrafGhani
#UnitedStatesPresident
#Kabul
#UnitedStates
#USArmy